రాష్ట్రంలో విషజ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఫుడ్ పాయిజన్ కేసులు సైతం పెరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు డెంగీ, టైఫాయిడ్ తో ఆస్పత్రుల వద్ద రోగులు బారులు తీరుతున్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే నిత్యం దాదాపు 700 వరకు ఓపీ కేసు...
More >>