చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కర్ణాటకలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో గత నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ఆందోళనలు కర్ణాటక గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సింధనూర్ లో భారీగా తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్...
More >>