చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజధాని మహిళలు ఆందోళన బాట పట్టారు. బాబుకు మద్దతుగా మందడంలో నిరాహార దీక్షలకు దిగారు. దీక్షలను తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేన నేతలు ప్రారంభించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలనే కుట్రతో అక్రమ కే...
More >>