కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టడం అనేది.. కొత్త భవిష్యత్ కు ప్రారంభమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పాత పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రసంగించిన ప్రధాని.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. స్వతంత...
More >>