అంతకంటే ముందు లోక్ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసినట్లు తెలిపారు. ఈ బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మహిళలు అన్ని రంగాల...
More >>