చంద్రబాబు అరెస్టు పట్ల ప్రముఖ వైద్యనిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు లాంటి సమర్థ నాయకుడి అవసరం చాలా ఉందన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలిసి రాజమహేంద్రవరం వెళ్లిన డాక్టర్ సోమరాజు, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్.....
More >>