చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ హైదరాబాద్‌లోనూ ర్యాలీలు, పూజలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లి పరిధిలోని వివేకానంద నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిమానులు సుదర్శన హోమం నిర్వహించారు.
వల్లేపల్లి దుర్గాప్రసాద్, శారద దంపతుల ఆధ్వర్యాన జరిగిన హోమంలో శేరిలి...
More >>