వినాయక చవితి సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో... వరుసగా మూడోసారి విఘ్ననాయకుడి విగ్రహాలను... ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు పంపిణీ చేశారు. గతేడాది 400 ప్రతిమలు పంపిణీ చేయగా... ఈసారి 500 గణేశుడి విగ్రహాలను పంపిణీ చేశామని తెలిపారు. నియోజకవర...
More >>