దివ్యాంగురాలైనా.. చేపలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సాంబలక్ష్మికి పలువురు దాతలు చేయూతనందించారు. హనుమకొండ జిల్లా కొప్పూరుకు చెందిన సాంబలక్ష్మి దీన స్థితిపై ఈనాడు -ఈటీవీ లో వచ్చిన కథనానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ కు చెందిన హోప్ ఫర్ స్ప...
More >>