69వ జాతీయ చలనచిత్ర ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ కు అవార్డు రావడం చాలా సంతోషమని భారాస నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలీయాలో KCR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రికెట్ కిట్స్, వాలీబాల్స్, స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు. తన అల్...
More >>