స్పా ఉత్పత్తులతో వ్యాపారమా..! అది ఒక అమ్మాయి..! ఏంటి ఇదంతా అన్నారు తెలిసినవారంతా. కానీ తాను మాత్రం ఎక్కడ తగ్గలేదు.దాచుకున్న2వేల రూపాయాలతో చిన్నగా వ్యాపారం మెుదలు పెట్టి... ప్రస్తుతం 150 స్పాలకు ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది. దాంతో దక్షిణభారతం...
More >>