చిన్నప్పుడు సరదాగా మొదలైన అలవాటును ఆ అమ్మాయి కెరీర్‌గా మలుచుకుంది. పట్టుబట్టి మరి కరాటే నేర్చుకుంది.చిన్న వయస్సులోనే కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాటుతేలింది. అంతేనా, పాల్గొన్న ప్రతీ పోటీల్లోనూ సత్తా చాటుతుంది. పంచ్ పడిత...
More >>