హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన అప్సరను తన కుమారుడు హత్య చేసి ఉండడని తాము భావిస్తున్నామని సాయికృష్ణ తండ్రి నరసింహమూర్తి తెలిపారు. మూడు నెలలుగా యువతే వేధింపులకు గురి చేసినట్లు సాయి తనకు చెప్పారని అన్నారు. పిల్లలు ఉన్నా.. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది...
More >>