దోపిడీలో వైకాపా నేతలు జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. రాజంపేటను మేడా, ఆక...
More >>