కళ్లు సరిగా కనిపించని అవ్వాతాతలకు కళ్లజోళ్లు ఇచ్చి కొత్త ప్రపంచాన్ని చూపిస్తామని సీఎం జగన్ హామీతో వారంతా ఆశగా ఎదురుచూశారు. కళ్లల్లో ఒత్తులు వేసుకుని కొత్త జోళ్ల కోసం వేచి చూస్తున్నారు . నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి హామీకి దిక్కులేకపోయేసరికి ఆందోళన ...
More >>