నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరుపల్లి కొత్తచెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ మద్దతుతో అక్రమార్కులు చెరువులో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని ఆరోపించారు. ఆం...
More >>