హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ఉనికి పెరిగిన వేళ భారత్ అప్రమత్తమైంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. తద్వారా ఈ ప్రాంతంలో పట్టునిలుపుకోవడం సహా శత్రు దేశాలకు హెచ్చరికలు పంపింది
-----...
More >>