శంషాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. వెంకట సాయికృష్ణ, అప్సర బంధువులు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై... ఇద్దరు పిల్లలున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతడిపై ఒత్తిడి తీ...
More >>