విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు ఆందోళన బాట పట్టారు. కడప, కర్నూలులో ధర్నా చేపట్టిన వామపక్ష నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా నాలుగేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని నాయకులు మండిపడ్...
More >>