జగనన్న కాలనీల్లో మెరక పేరుతో గుంటూరు జిల్లా గొట్టిపాడులో మట్టి అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా అధికార పార్టీ నాయకులు మట్టి దందా చేస్తున్నారని సర్పంచ్ మరియరాణి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమార్కులు ...
More >>