కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు, అనుచరులకు పరోక్షంగా స్పష్టతనిచ్చారు. కార్యకర్తలు, అనుచరుల అభీష్టమే తన అభిమతమని.... రాబోయే మూడ్నాలుగు రోజుల్లో పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు...
More >>