ఇంటి నెంబర్ల కేటాయింపులో గుంటూరు నగరపాలక సంస్థ నిర్లక్ష్య వైఖరి... ఏకంగా ఓటర్ల జాబితానే గందరగోళంగా మార్చేసింది. భారీగా దొంగ ఓట్లు నమోదు కావడానికి ఇంటి నెంబర్ల గోల్‌మాల్ కూడా కారణమనే విమర్శలు వస్తున్నాయి. శాస్త్రీయ విధానంలో ఇంటి నెంబర్లు కేటాయించామని ...
More >>