ఈ నెల 11న విశాఖలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో... స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ముఖ్య సమావేశం నిర్వహించింది. పర్యటన ఉన్న రెండు రోజులు నిరసన తెలపాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. పర్యటనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనను విరమించాలని డిమాండ్ చేశ...
More >>