రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోతున్న వేళ ఉపశమనాన్ని కలిగించే మృగ శిర కార్తె వచ్చేసింది. తొలకరికి సూచనగా భావించే ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. వాతావరణం చల్లబడటంతో పాటు వానాకాలం పంటల సాగు ప్రారంభం కానుంది. కాగా... మృగశిర వేళ చేపలు...
More >>