కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ముస్లింలు హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. విజయవాడలోనే ఎంబారికేషన్ పాయింట్ పునరుద్ధరించడంతో ఇక్కడి నుంచి హజ్ యాత్రికులు నేరుగా జెడ్డాకు పయనమయ్యారు. 41 రోజుల హజ్ యాత్రను ముగించుకుని హజీలు జులై 17న తిరిగి రాష్ట్ర...
More >>