తిరుమల శ్రీవారిని ఆదిపురుష్ చిత్ర నటి కృతి సనన్,దర్శకుడు ఓం రౌత్‌లు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి...
More >>