ఛార్జి మెమో ఇవ్వకుండా, శాఖాపరమైన విచారణ చేయకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి నేరుగా శిక్ష విధించడం సరికాదని.... హైకోర్టు స్పష్టంచేసింది. అలా చేయడం సర్వీసు నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. కేవలం సంజాయిషీ నోటీసు ఇచ్చి దాని...
More >>