ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే విజయవాడలోని.... ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వలు.... మురికి కూపాలుగా మారిపోయాయి. నిర్వహణ సరిగాలేక గుర్రపు డెక్క, తూటుకాడతో....కాల్వలు నిండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌కు ప్రభుత్వ...
More >>