పేద ఇంటిలో ఆ యువతి మూడో ఆడ సంతానంగా పుట్టింది. ఆమె పుట్టినప్పుడు అందరూ మళ్లీ ఆడపిల్లేనని చాలా అవమానంగా మాట్లాడారు. పాపని అమ్మేయండని ఉచితసలహాలు ఇచ్చారు . కానీ ఆ తల్లిదండ్రులు అవేమీ పట్టించుకోకుండా కష్టపడి ఆమెని పెంచారు. సీన్ కట్ చేస్తే.. బీచ్ వాలీబాల...
More >>