ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సుమారు 2 వేల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని తితిదే ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. తిరుమలను నిత్య కల్యాణం పచ్చ తోరణంలా ఉంచేందుకు రావి, మర్రి జాతులక...
More >>