మే నెలలో శ్రీవారిని 23లక్షల38 వేల మంది భక్తులు దర్శించుకున్నారని.... హుండీ కానుకల ద్వారా 109కోట్ల 99 లక్షల ఆదాయం వచ్చిందని.... తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పద్మావతి హృదయాలయంలో 20 నెలల వ్యవధిలో 14వందల50 మంది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు...
More >>