దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్, డ్రోన్ షోలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ దుర్గం చెరువు తీగెల వంతెన వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో అలరించింది. అనంతరం డ్రోన్ ప్రదర్శన అద్యంతం అద్బుతంగా కొనసాగింది. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన డ్రోన్ షోలో తెల...
More >>