ఒడిశా రైలు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఒకరు మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి 5 లక్షలు ఇస్తామని తెలిపింది. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించిన 28 మంది సమాచారం ఇంకా తెలియడం ...
More >>