ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఏ రకంగా ఇది ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తుది నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని రైల్వే మంత్రి ప్రకటిం...
More >>