విజయవాడలోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్వర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సౌజన్యంతో RPI అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సామాన్యులకు, వృద్ధులకు అత్యాధునిక వైద్యం అందుబాటు...
More >>