తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. నెల్లూరు RTA ఆఫీస్ సమీపంలోని కార్యాలయం నుంచి ఆనం కిందకు వస్తున్న సమయంలో బైకులపై వచ్చిన దుండగులు కర్రలతో దాడికి యత్నించారు. ఆనం అనుచరులు, తెలుగుదేశం...
More >>