ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. రైల్వేలో ప్రమాదవకాశాలు, భద్రతా కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్య...
More >>