ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు.. దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రమాదానికి కారకులను కూడా గుర్తించామని వెల్లడించారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని రైల్వే మంత్రి వెల్లడి...
More >>