అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రపు శైలేష్ అనే విద్యార్థి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన శైలేష్ గతేడాది సెప్టెంబరులో అమెరికా వెళ్లి.. బయోమెడికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. శ...
More >>