ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. ఇలా 16 దఫాలు. ఇదేమీ వేలం పాట కాదు... పార్వతీపురం జిల్లా సాలూరు పురపాలిక పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన సంఖ్య. అయినప్పటికీ గుత్తేదారులెవరూ ముందుకు రాని దైన్యం. "బాబ్బాబూ... అభివృద్ధి పనులు చేయండి, బిల్లులు ...
More >>