పల్నాడు జిల్లాలోని సాగర్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందకపోవడంతో.... రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో పంటకు నీరందక.... దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితుల...
More >>