ఏరువాక పౌర్ణమి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా నేత ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రైతులు... చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలుగుదేశం తొలి విడత మేనిఫెస్టో పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం పండగల...
More >>