అధికారుల బదిలీపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శాసనసభ ఎన్నికల దృష్ట్యా...కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి...పోస్టింగులు ఉండేలా చూస్తోంది. ఇందులో భాగంగా పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో పాటు...ఇతర అధికారుల బదిలీలు జరగనున్...
More >>