ఒడిశా రైలు ప్రమాదం గురించి తలచుకుంటేనే...వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఆ పీడకల గురించి అడిగితే...వారి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సాఫీగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా కుదుపులకు లోనై...తాము ఉంటున్న బోగీలు బోల్తాపడ్డాయని చెప్పారు. స్వల్ప గాయాలతో ప్ర...
More >>