ఒడిషా రైలు ప్రమాద ఘటనపై కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు స్పందించాయి. ఒడిషాతోపాటు జార్ఖండ్ , పశ్చిమ్ బంగ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వం వైద్యులబృందాన్ని పంపగా మిగిలిన రాష్ట్రాలు తమవంతు సహకా...
More >>