రాష్ట్రావిర్భావ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం రెండో రోజు నిర్వహించిన రైతు దినోత్సవాల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమాలకు వచ్చిన రైతులు... వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లు, రుణమా...
More >>