ఎన్నో త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కుటుంబ దోపిడీని ఇక భరించాల్సిన అవసరంలేదని.... నిజాం నవాబులు, దొరలకు పట్టిన గతే KCRకు త్వరలో పట్టనుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ మాత్రమే నెరవేరుస్తుందన్నారు. అమె...
More >>