కేరళలోని చెన్నపాడి అనే గ్రామంలో భూమి లోపల నుంచి వస్తున్న భారీ శబ్దాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం కూడా రెండు సార్లు ఈ నిగూఢ ధ్వనులు వినిపించాయి. ఈ వారంలో ఇదే గ్రామం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ శబ్దాలు వినిపించినా నిపు...
More >>