తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు...గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. సంతోషకరమైన ఈ సందర్భం...ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల హృదయాలను...ఆనందం, గర్వంతో నింపుతోందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం అనేక మంది యువకులు చేసిన త్యాగ...
More >>