తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా...రేణిగుంట- నాయుడుపేట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో...ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా... దంతాలపల్లికి చెందిన వెంకటమ...
More >>